Drishyam 3 : దృశ్యం 3’పై ప్రకాష్ రాజ్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజయ్ దేవగన్ హీరోగా రాబోతున్న హిందీ ‘దృశ్యం 3’లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని ఆయన స్వయంగా ఖరారు చేశారు. అయితే, గతంలో అక్షయే ఖన్నా చేసిన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారని, ఆయన్ని రీప్లేస్ చేస్తారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్.. తాను ఎవరినీ రీప్లేస్ చేయడం లేదని, తన పాత్ర పూర్తిగా కొత్తగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమాలో తన రోల్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అంటే అక్షయే ఖన్నా పాత్ర కూడా సినిమాలో ఉండే అవకాశం ఉందని, ప్రకాష్ రాజ్ ఒక పవర్‌ఫుల్ కొత్త క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇస్తున్నారని అర్థమవుతోంది.
Also Read : Toxic : ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ క్లోజ్.. కన్నడ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు!
Also Read
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
జీతూ జోసెఫ్ అందించిన అద్భుతమైన కథతోనే ఈ మూడో భాగం కూడా తెరకెక్కుతోంది. అన్ని భాషల్లోనూ ‘దృశ్యం 3’పై భారీ అంచనాలు ఉన్నాయి. అజయ్ దేవగన్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఈసారి ఎలాంటి ప్లాన్స్ వేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడు తోడవడంతో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ప్రకాష్ రాజ్ రాక ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
-
Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!