Pragya Jaiswal : కిర్రాక్ పోజులతో నెటిజన్స్ కు సండే ట్రీట్ అందించిన హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రగ్యా జైస్వాల్.ఈ హాట్ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది .ఆ సినిమా లో తన క్యూట్ లుక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాల లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి… దాంతో ఈ భామ ఒక సాలిడ్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉంది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూనే ఉంది .తాజాగా బాలయ్య హీరో గా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా లో ఈ భామ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ గా నటించింది.ఈ సినిమాలో ఈ భామ తన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది.అయితే అఖండ సినిమా తరువాత ఈ భామ కు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.
దీనితో అవకాశాల కోసం ఈ భామ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అలాగే అటు సోషల్ మీడియా లో కూడా తన ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది.ప్రగ్యా జైస్వాల్ తన అందంతో కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి సృష్టిస్తుంది.ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్స్ ను రెచ్చగొడుతుంది.ప్రస్తుతం ఈ భామ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. విదేశీ అందాలను ఆస్వాదిస్తూ ఎంతో రిలాక్స్ అవుతుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ప్రగ్యా జైశ్వాల్. ఇందులో ఆమె గార్డెన్‌లో చైర్‌పై పడుకుని పోజులిస్తూ అదరగొట్టింది.అయితే ప్యాంట్ లేకుండా ప్రగ్యా జైశ్వాల్ హాట్ ట్రీట్ ఇచ్చింది. థండర్ థైస్ చూపిస్తూ రెచ్చగొట్టింది.. ప్యాంట్ లేకుండా గార్డెన్‌లో థండర్ థైస్‌ని చూపిస్తూ పోజులిచ్చింది. ఇలా తన హాట్ అందాలతో ఫ్యాన్స్ కి అదిరిపోయే సండే ట్రీట్ ఇచ్చింది.ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు హాట్ గా కామెంట్లు పెడుతున్నారు.
Also Read
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
తాజావార్తలు
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!