ప్రగ్యా జైస్వాల్.ఈ హాట్ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది .ఆ సినిమా లో తన క్యూట్ లుక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాల లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి… దాంతో ఈ భామ ఒక సాలిడ్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉంది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతగానో ప్రయత్నాలు…