Pagya Jaiswal : గోల్డ్ కలర్ లెహంగాలో కళ్ళు జిగేల్ మనేలా ప్రగ్యా అందాల జాతర.. అలా చూస్తే ఎలా పాప..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు కుర్రకారు ఎప్పుడూ ఫిదా… పాప చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన ఈ అమ్మడుకు సినీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. బికినీ ఫొటోలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తుంది.. ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది.. ఆ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి..
ప్రగ్యాకు అసలు టైం కలిసి రావడం లేదు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. ఇక అందాన్ని అసలు వేస్ట్ చెయ్యకుండా సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. హాట్ అందాలతో ఉన్న ఫోటోలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉంటాం..
Also Read
కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఇకపోతే తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. సమ్మర్ స్పెషల్ అంటూ మోనోకినిలో తడి అందాలు చూపిస్తూ ప్రగ్యా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. టాప్ టూ బాటమ్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ప్రగ్య చేస్తున్న గ్లామర్ రచ్చ మాములుగా లేదు. థైస్ హాట్ నెస్ చూస్తే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..ఉప్పొంగుతున్న సోకులు, విరహం ఉట్టిపడుతున్నట్లు ఇస్తున్న హావభావాలు యువతని కుదురుగా ఉండనీయడం లేదు..ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. కనీవినీ ఎరుగని విధంగా అట్రాక్ట్ చేస్తున్న గోల్డ్ కలర్ లెహంగాలో మత్తెక్కిస్తోంది. ప్రగ్యా ఎద ఒంపులకు యువత ఫిదా అవుతున్నారు. టైట్ ఫిట్ బ్లౌజ్ లో తన షేపులు ప్రదర్శిస్తూ హొయలు పోతోంది. ఈమె అందాలను చూసి ఒక్క సినిమా అన్న వస్తుందేమో చూడాలి..
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!


