Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pradeep Ranganathan Directing Again Double Treat

Pradeep: మళ్ళీ డైరెక్షన్ చేయబోతున్న హీరో!

Published Date :December 17, 2025 , 12:24 pm
By Mounika
Pradeep:  మళ్ళీ డైరెక్షన్ చేయబోతున్న హీరో!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

‘కోమాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సత్తా చాటిన ప్రదీప్ రంగనాథన్, ఆ తర్వాత ‘లవ్ టుడే’తో హీరోగా మారి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్న ప్రదీప్.. ఇప్పటివరకు అపజయం అనేదే తెలియని క్రేజీ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రదీప్ తన తదుపరి చిత్రం కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించబోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న అప్‌డేట్స్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Also Read : Nagarjuna: తాత కాబోతున్న కింగ్ నాగార్జున?

Also Read

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
  • Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
Add as a preferred
source on google

ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ కొత్త చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ ఒక ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ‘లవ్ టుడే’లో యూత్‌ఫుల్ ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించిన ప్రదీప్, ఈసారి సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తన మార్క్ టేకింగ్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న తరుణంలో, మళ్ళీ స్వీయ దర్శకత్వంలో వస్తుండటంతో ఇది ప్రేక్షకులకు ఖచ్చితంగా డబుల్ ట్రీట్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మరియు మరిన్ని వివరాలు కొద్ది రోజుల్లోనే వెలువడే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AGS Entertainment Pradeep movie
  • Love Today hero next film
  • Pradeep Ranganathan director
  • Pradeep Ranganathan new movie
  • Pradeep sci fi movie

తాజావార్తలు

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ

  • Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!

  • Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions