Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Prabhas The Raja Saab Promotional Interview Sandeep Reddy Vanga Three Heroines

The Raja Saab: ప్రభాస్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ముగ్గురు భామల మధ్య డార్లింగ్‌ను ఆడేసుకోనున్న వంగా!

Published Date :January 3, 2026 , 12:11 pm
By Bhargav Chaganti
The Raja Saab: ప్రభాస్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ముగ్గురు భామల మధ్య డార్లింగ్‌ను ఆడేసుకోనున్న వంగా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ ఫాంటసీ మూవీ ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం యూనిట్ ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఒక వినూత్నమైన పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కాస్త మొహమాట పడుతుంటారు. కానీ, ‘రాజా సాబ్’ కోసం ఆయన ఏకంగా ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ముచ్చటించబోతున్నారు. ఈ ఇంటర్వ్యూలో కేవలం ప్రభాస్, సందీప్ మాత్రమే ఉండరు. ఈ సినిమాలో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లు కూడా పాల్గొనబోతున్నారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు, ప్రభాస్ వ్యక్తిగత విషయాలు, సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయబోయే ‘స్పిరిట్’ సినిమా గురించి కూడా ఆసక్తికర చర్చ జరిగే అవకాశం ఉంది.

Read Also: Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య

‘రాజా సాబ్’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మెరవనున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు మరియు ప్రభాస్‌ను కలిపి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో ప్రశ్నలు అడగబోతున్నారని సమాచారం. ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా చర్చించనున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ‘రాజా సాబ్’ గ్లింప్స్ చూస్తుంటే, డార్లింగ్ ఫ్యాన్స్‌కు ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ కాలం నాటి వింటేజ్ ప్రభాస్ మళ్ళీ కనిపిస్తున్నాడు. అందుకే ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా అంతే సరదాగా, సందడిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అంటేనే ఒక వైబ్. మరి వీరిద్దరి మధ్య సాగే ఈ చిట్ చాట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Nidhhi Agerwal Malavika Mohanan Riddhi Kumar
  • Prabhas horror comedy
  • prabhas spirit movie
  • Prabhas The Raja Saab
  • Prabhas three heroines

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

  • YS Jagan: గల్ఫ్‌లో చిక్కుకున్న ఆంధ్రులను వెంటనే రప్పించండి.. ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి..

  • Iran-Israel War: గాంధీ ఆసుపత్రిపై బాంబుల వర్షం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫైర్‌..

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ హిస్టరీ.. అప్పర్ హ్యాండ్ ఎవరిదో తెలుసా?

  • Bollywood : చేతులు కాలుతోన్న మలయాళ రీమేక్స్ మోజులో బాలీవుడ్

ట్రెండింగ్‌

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions