Prabhas : సొంత ఊరికోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభాస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా హీరోనే.. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తాడు.. అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటాడు.. ఈయన తినే ఫుడ్ డే ప్రతి ఒక్కరూ తినాలని ఆశతో తన ఇంటి నుంచి ప్రతి ఒక్కరికి భోజనాన్ని కూడా తెప్పిస్తూ ఉంటాడు.. తనతో పనిచేసే వారంతా తనతో శమనం అని భావిస్తాడు.. అందుకే అందరితో ప్రేమగా ఉంటాడు.. ఇకపోతే సొంతూరు కోసం ప్రభాస్ ఏకంగా కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది..
ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సొంతూరు ని చాలా బాగా చూసుకుంటాడు. ఇక తాజా గా 200 కోట్లు పెట్టి సొంత ఊరు అయినా మొగల్తూరు లో రోడ్డులు వేపించడం మొదలుపెట్టాడని తెలుస్తుంది.. తన ఊరు అభివృద్ధి కోసం గవర్నమెంట్ పూనుకోకపోవడంతో తానే ముందుకు వచ్చాడు.. తన ఊరికోసం ఖచ్చితంగా రోడ్లు భావించాలి ఫిక్స్ అయ్యారట.. అంత గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత కూడా తన సంతూరును గుర్తుపెట్టుకుని ఆ ఊరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తున్నాడంటే ప్రభాస్ ది ఎంత గొప్ప మనస్సో కదా.. ఈ విషయం విన్న ప్రభాస్ ఫ్యాన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాలల్లో నటిస్తున్నాడు.. ఆ మూవీలన్ని భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్నాయి.. త్వరలోనే కల్కి సినిమా విడుదల కాబోతుంది..
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!