Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Prabhas As Guest In Naa Uchvasam Kavanam Talk Show

Prabhas : ‘‘నా ఉచ్ఛ్వాసం కవనం’’ షోకు గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్

Published Date :October 22, 2024 , 8:09 am
By Rakesh Reddy
Prabhas :  ‘‘నా ఉచ్ఛ్వాసం కవనం’’ షోకు గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గతేడాది సలార్, కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమానుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కూల్ లుక్ లో అదుర్స్ అనిపించాడు ప్రభాస్. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తి కాగానే, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ టాక్ షోలలో పాల్గొనడం చాలా అరుదు. ఒకట్రెండు టాక్ షోలలో కనిపించిన ప్రభాస్, ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఓ టాక్ షోలో ముఖ్య అతిథిగా రానున్నారు.

Read Also:Telangana: నేడు సౌత్ కొరియాలోని హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం

లెజెండరీ రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని గుర్తుకు చేసుకుంటూ ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ‘‘నా ఉచ్ఛ్వాసం కవనం’’ అనే టాక్ షో టెలికాస్ట్ అవుతుంది. ఇక ఈ టాక్ షోలోని తాజా ఎపిసోడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేయనున్నాడు. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకు ఉన్నటువంటి అనుభవాలను ఈ కార్యక్రమంలో అభిమానులతో పంచుకోనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్‌ని ఆదివారం ఉదయం 9 గంటలకు టెలికాస్ట్ చేశారు. దీంతో తమ అభిమాన నటుడిని బుల్లితెరపై చూసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజైన ఆగస్టు 23న గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.

Read Also:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడే దర్శన టికెట్లతో పాటు వివిధ సేవా టికెట్లు విడుదల

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • guest
  • naa uchvasam kavanam
  • prabhas
  • TALK SHOW

తాజావార్తలు

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!

  • Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions