Pooja: పూజ చేసేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి పాటించాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందువులు అందరు పూజలు చేస్తారు.. అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్లేదు.. కానీ కొన్ని నియమాలను తప్పితే.. పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే.. ఆ తప్పులు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరి అంటున్నారు పండితులు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మాములుగా పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నాపెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని అస్సలు చదవరాదు.. మహాపాపం.. శివుడికి లేదా వేరే దేవుడికి ఎవరికైనా కూడా పవళింపు సేవ నిల్చొని చెయ్యకూడదు. ఎప్పుడు కూర్చొని మాత్రమే చెయ్యాలి.. అలాగే పూజ చేసే టైం లో నుదుటి పై బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి.. అలా పెట్టుకోకుండా పూజలు చెయ్యరాదు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి..
Also Read
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
అలాగే ఒక్కచేత్తో ఎప్పుడు నమస్కరించకూడదు.. ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెబుతున్నారు.. అలాగే ఈశ్వరునిక వీపు చూపరాదు, ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. కాబట్టి ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డి కానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయంలో ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి.. అదే విధంగా రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు. స్త్రీలు చేయకూడని కొన్ని పొరపాట్ల విషయానికి వస్తే.. స్త్రీలు తులసీ దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలెను.. స్త్రీలు జుట్టు విరబోసుకొని ఉండకూడదు.. లక్ష్మీదేవికి కోపం వస్తుంది.. భర్తకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు.. ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
- Tags
- about history
- Pooja
- proccess
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!