Pooja Bedi : నాకు నటన రాదు.. అందుకే అందాలను ఎరవేశాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Bedi : సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది నటీమణులు మాత్రమే తమలో ఉన్న లోటు పాట్లను ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలుగుతారు. కొంతమంది అంగీకరించేందుకు ధైర్యం చేస్తారు. అలా ఈ హీరోయిన్ నిజాన్ని అంగీకరించడమే గాక, దానికి కాస్త మసాలాను కూడా దట్టించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన FICCI ఫ్లో ఈవెంట్‌లో సీనియర్ నటి పూజా భేడీ తన బోల్డ్ స్టేట్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. నేను భయంకరమైన నటిని. నా పేలవమైన నటన నుండి దృష్టి మరల్చడానికి తరచుగా నా క్లీవేజీ ని ఉపయోగించే దానినంటూ ఆమె వ్యాఖ్యానించారు. తాను ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చానో వివరించిన పూజా బేడీ.. ఎప్పుడూ నటించాలని అనుకోలేదని చెప్పుకొచ్చింది. నా మొదటి సినిమా అనుకోకుండా అలా కుదిరేసింది. నాకు డబ్బు అవసరం కాబట్టి నేను జో జీతా వోహీ సికందర్ (1992) మాత్రమే చేశానంటూ చెప్పుకొచ్చింది.
Read Also:CM Revanth Reddy : గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది
Also Read
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ ఫిల్మ్‌లో అమీర్ ఖాన్ హీరో. మార్లిన్ మన్రో స్టైల్ పోజ్‌తో పాటు పూజా ఎరుపు రంగు దుస్తులు తన తొలి ప్రదర్శన ఇచ్చింది. ఈ సినిమాతో శృంగార తార సింబల్ అని కూడా తనకు ట్యాగ్ ఇచ్చారు. దీనిపై పూజా మాట్లాడుతూ.. ప్రారంభం ఆ లేబుల్‌తో అసౌకర్యంగా ఉన్నాను. కానీ నన్ను అలా అని పిలుస్తానంటే.. ఆ పిలుపును సొంతం చేసుకోవచ్చని ..ఈ రంగంలో దానివల్ల అత్యుత్తమంగా ఉండవచ్చని భావించినట్టు పూజా తెలిపారు. పూజా బేడీ ప్రముఖ నటుడు కబీర్ బేడీ కుమార్తె .. ఒక యంగ్ హీరోయిన్ కి తల్లి కూడా. ఆలయ ఎఫ్ తన కుమార్తె. తన గారాల పట్టీ గురించి పూజా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలయ ఉదయం 6 గంటలకు మేల్కొంటుంది. ముందుగా రోజులో ఏం చేయాలనేది షెడ్యూల్‌ను తెలుసుకుంటుంది. తన పనిపై పూర్తిగా దృష్టి సారిస్తుంది. ఏదీ ఆమె దృష్టిని మరల్చలేదని తెలిపారు. అలయ ఎఫ్ నాలుగేళ్ల క్రితం జవానీ జానేమాన్ (2020)తో కెరీర్ ని ప్రారంభించింది. ఇటీవల అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, మానుషి చిల్లర్‌లతో భారీ-బడ్జెట్ యాక్షన్ చిత్రం బడే మియాన్ చోటే మియాన్ (2024)లో కూడా నటించింది.
Read Also:Shikhar Dhawan: గబ్బర్ మళ్లీ ప్రేమలో పడ్డాడు.. ఓ అమ్మాయితో ధావన్ (వీడియో)
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..