Indrakiladri : ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎంకు అవమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రకీలాద్రి పై ఏపీ డిప్యూటీ సీఎంకు అవమానం జరిగింది. దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. అయితే.. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు ఆలయ మర్యాదలు కూడా దక్కలేదు. అయితే.. అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక దర్శనం ద్వారం వద్దకు వెళ్లగానే.. గేట్లకు తాళాలేసేశాం…క్యూలైన్లో దర్శనాలకు వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సమాధానం చెప్పారు. అయితే.. అనుమతి నిరాకరించటంతో అక్కడే కొద్దీ సేపు డిప్యూటీ సీఎం వేచి వున్నారు. అనంతరం.. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో భ్రమరాంబ దగ్గరుండి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడిని దర్శనానికి తీసుకెళ్లారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇదిలా ఉంటే.. ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయ స్థానాచార్య, ప్రధానార్చకులను అడ్డుకున్నారు పోలీసులు. డ్యూటీ పాస్ చూపించినప్పటికీ దురుసుగా ప్రవర్తించారు. నీకు నచ్చింది చేసుకో అంటూ దురుసుగా వ్యవహరించారు పోలీసులు. దీనిపై అర్చకులు మండిపడుతున్నారు. సెక్యూరిటీ పేరుతో పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..