RPF Police Beats Child: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిపై పోలీసుల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దూర ప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కువగా ట్రైన్ లో జర్నీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి సమయంలో ఒకనొక సమయంలో ట్రైన్ మిస్ కావడం.. లేదా ఆలస్యం కావడం వంటివి జరుగుతాయి. దీంతో కొందరు ప్రయాణికులు తర్వాతి రైలు కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు రైలు తప్పిపోయినందుకు నిరాశ చెందుతారు. అలాంటి సందర్భాల్లో వాళ్లు రైల్వే స్టేషన్‌లో వేచి ఉంటారు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అలాగే నిద్రపోతుంటారు. దీంతో రైల్వే స్టేషన్‌లో పడుకున్న వారు.. కొత్తవారు కాబట్టి వెంటనే నిద్రపోవద్దని పోలీసు యంత్రాంగం ప్రయాణికులకు సలహా ఇస్తుంది. అయితే, ప్రస్తుతం ఓ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో నిద్రిస్తున్న ఓ చిన్నారిని పోలీసులు తన్నారు. ఈ వీడియో చూసిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Hatya Pre Release event: మా రాతను మేమే రాసుకున్నాం.. కాస్త గుర్తుంచుకోండి: అడివి శేష్
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
అయితే, ఉత్తరప్రదేశ్‌లోని బెల్తారా రైల్వే స్టేషన్‌కి చెందిన రైల్వే పోలీసులు చేసిన పనికి సర్వాత్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులు తన్నడం మనం చూడవచ్చు. ఆ బాలుడిని కొట్టడంతో అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా గుమిగూడారు. కానీ, ఆ పోలీసులు చిన్నారి గొంతుపై కాలు పెట్టి గట్టిగా నొక్కడంతో ఆ పిల్లవాడు తన తలతో పైకి ఎగరడం కనిపిస్తుంది. అయితే, పోలీసుల కర్కశత్వాన్ని ప్రదర్శించడాన్ని.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. క్షణాల్లో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన పలువురు పోలీసు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులపై కేసు నమోదైంది. రైల్వే పోలీసుల మీద నెటిజన్స్ మండిపడుతున్నారు.
Read Also: HD Kumaraswamy: జేడీఎస్‌ను దూరం పెట్టేశారా? యూపీఏ, ఎన్జీయే నుంచి అందని ఆహ్వానం
बलिया में RPF के जवान द्वारा बच्चे को मारने का वीडियो,बच्चे को बेरहमी से मारने का वीडियो वायरल,रेलवे स्टेशन प्लेटफार्म पर सो रहा था बच्चा,बच्चे के शरीर पर पैर रखकर धकेला गया,बेल्थरा रेलवे स्टेशन का बताया जा रहा वीडियो. @RPF_INDIA @AshwiniVaishnaw pic.twitter.com/2KzQs99Bsl
— Vineet G 🇮🇳 (@aapka_vineet) July 16, 2023
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!