Hyderabad :గచ్చిబౌలి కాల్పుల ఘటనలో కీలక అప్డెట్.. నిందితుడిపై 80 కేసులు..
- గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో కాల్పులు
- మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌ను విచారించిన పోలీసులు
- బత్తుల ప్రభాకర్‌పై ఇప్పటికే 80 కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో కాల్పులు ఘటనపై కీలక విషయాలు వెల్లడయ్యాయి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నటోరియాస్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌పై ఇప్పటికే 80 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మూడు పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో16 కేసులో మోస్ట్ వాంటెడ్‌గా గా ప్రభాకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 2 తుపాకులు 23 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు ప్రభాకర్.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్ ఎడమ కాలికి గాయమైంది. కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు పబ్ సిబ్బంది గాయాలయ్యాయి. నిందితుడు 2023 నవంబర్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. మొయినాబాద్ చోరీ కేసులో ప్రభాకర్ వేలిముద్రలను పోలీసులు గుర్తించారు.
READ MORE: Budget 2025 : బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రిని చుట్టుముట్టిన ఎంపీలు, ప్రధాని.. ఎందుకంటే ?
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఆ డేటాతో సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతూ.. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ అయ్యాడు. ప్రిజం పబ్‌కి తరచూ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రభాకర్‌ను పట్టుకునేందుకు పోలీసులు పబ్‌కు వెళ్లారు. ప్రిజం పబ్ లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరామిరెడ్డిపై నిందితుడు కాల్పులు జరిపాడు. పబ్ సిబ్బంది సహాయంతో పోలీసులు ప్రభాకర్ అదుపులోకి తీసుకున్నారు.
READ MORE: Maha Kumbh: కుంభమేళా వెళ్లి వస్తుండగా విషాదం.. ఐదుగురు నేపాలీలు మృతి..
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!