Home
Telangana News
Pocso Case Has Been Registered Against Ci Ravikumar For Attempting To Sexually Assault A Minor Girl
Hanumakonda: మైనర్ బాలికపై సీఐ లైంగిక దాడికి యత్నం.. పొక్సో కేసు నమోదు
- సీఐ రవికుమార్‌పై పొక్సో
- మైనర్ బాలికపై సీఐ లైంగిక దాడికి యత్నం
- మామునూర్ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేసిన నిందితుడు రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఐ రవికుమార్‌పై పొక్సో కేసు నమోదైంది.హనుమకొండ పీజీఆర్ అపార్ట్మెంట్ లో ఉంటూ..అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న 16 ఏళ్ల మైనర్ బలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. పలు మార్లు లైంగిక దాడికి యత్నించినట్లు పేర్కొన్నారు. కాజీపేట్ పొలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రవి కుమార్ గతంలో మామునూర్ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధ్యత గల వృత్తిలో ఉండి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడటంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
READ MORE: Vemulawada: దారుణం.. తాగిన మైకంలో పది నెలల శిశువుని రూ. లక్షకి విక్రయించిన తల్లి
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..