PM Modi: మరిన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి మోడీ శ్రీకారం.. తెలంగాణలో ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా మరిన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆయా రైల్వేస్టేషన్లు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా మరిన్ని స్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరో 550కు పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోడీ (PM Modi) శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో కేంద్రం మార్పులు చేస్తోంది.
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
గత ఏడాది 508 స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు మరో 550 పైగా స్టేషన్ల అభివృద్ధికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 50 పైగా స్టేషన్లు ఈ స్కీమ్‌కు ఎంపికయ్యాయి.
తెలంగాణలో..
తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్, జడ్చర్ల, షాద్‌నగర్, బేగంపేట్, ఉందా నగర్, యాకుత్ పురా, మేడ్చల్, మెదక్, బాసర తదితర స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా ఎంపికయ్యాయి. ఈ నెల 26న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి వర్చువల్‌గా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!