Rozgar Mela: నేడు లక్ష మందికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఉపాధి మేళాలో నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి దశకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక, ఇవాళ ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 47 చోట్ల ఈ ఉపాధి మేళా నిర్వహించనుంది. రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, అణు ఇంధన శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కొత్త నియామకాలు జరిగాయి.
Read Also: Shiva Stotra Puranam: దోషాల నుంచి విముక్తి కోసం ఈ స్తోత్ర పారాయణం చేయండి..
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
అయితే, దేశంలో ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోడీ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఈ జాబ్ మేళా ముందడుగు వేసింది. ఈ రోగ్ గర్ మేళా ఉపాధి కల్పనను పెంచడంతో పాటు యువతకు వారి సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యానికి లాభదాయకమైన అవకాశాలను అందించాలని భావిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నియమితులైన ఉద్యోగులు కూడా iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆన్‌లైన్ మాడ్యూల్ శిక్షణ పొందుతున్నారు.
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!