High Alert in Airport: షాకింగ్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Alert in Airport:శంషాబాదులోని రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ విధించారు. పోలీసులతో ఎయిర్ పోర్టులో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. అధికారుల హడావుడి చూసి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమానాశ్రయంలో పార్కింగ్, డిపాశ్చర్, ఆగమనాలు విభాగాల్లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు మొదలు పెట్టారు. ఏం జరుగుతుందో అర్థంకాక నిశ్చేస్టులై నిలబడిపోయారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
Read Also:Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అసలేం జరిగిందంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్ చేయబోతున్నట్లు అధికారులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయ బోతున్నట్లు అందులో రాసుకొచ్చారు. అగంతకుడు చేసిన మెయిల్ చూసిన ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది వెంటనే దుబాయ్ వెళ్లే విమానాన్ని ఆపి క్షుణ్నంగా తనిఖీలు చేశారు. అంతే కాకుండా ఎయిర్ పోర్ట్ లో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. మరోవైపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై టెక్నికల్ సిబ్బంది ఆరా తీసేపనిలో పడ్డారు.
Read Also:Hamas Israel Airstrike: పాలస్తీనాపై యుద్ధంలో ఇజ్రాయెల్ తో జతకట్టిన అమెరికా.. ఇక అంతే
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!