Pinnelli Ramakrishna Reddy : భారీ బందోబస్తు నడుమ నెల్లూరు సెంట్రల్ జైలుకు పిన్నెల్లి..
- వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు.
- పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు
- కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలు అధికారులు పిన్నెల్లిని లోపలికి తీసుకెళ్లారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్ షాకే తగిలింది. తాజాగా న్యాయస్థానం ఆయనకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్న న్యాయమూర్తి చివరికి ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించారు. దింతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kalki 2898 AD Tickets: ‘కల్కి 2898 ఏడీ’ హిట్ టాక్.. జోరుగా బ్లాక్ టిక్కెట్ల దందా!
Also Read
ఇందులో భాగంగా నేడు ఆయనను వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు పొలిసు అధికారులు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. ఆయనను జైలుకు తరలించే సాయంలో జైలు బయట, ఆ మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మొత్తానికి ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలు అధికారులు పిన్నెల్లిని జైలు లోపలికి తీసుకెళ్లారు. ఈవీఎం విధ్వంసం, పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేకు మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి విధించింది. ప్రస్తుతం పిన్నెల్లి జైలు లోకి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kalki 2898 AD: ఇది తెలుసా?.. ‘కల్కి 2898 ఏడీ’లో స్టార్ డైరెక్టర్లు!
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!