Pedda Reddy: తాడిపత్రి పట్టణంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పుట్లూరు రహదారిలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా పోలీసులు ఆయన్ను నిలువరించారు. వివాహానికి వెళ్తున్నట్లు పోలీసులకు ముందుగానే లేఖ ద్వారా సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. అయితే, ఇదే వివాహ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం రావడంతో.. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఈ…
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్ షాకే తగిలింది. తాజాగా న్యాయస్థానం ఆయనకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్న న్యాయమూర్తి చివరికి ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించారు. దింతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Kalki 2898 AD Tickets: ‘కల్కి 2898 ఏడీ’ హిట్ టాక్..…