Viral Video : పింక్ బిర్యానీ ని ఎప్పుడైన ట్రై చేశారా? ఫైర్ అవుతున్న బిర్యానీ లవర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచికి ఎవరు ఫిదా అవ్వకుండా ఉంటారు.. బిర్యానీలో రకరకాల బిర్యానీలు ఉంటాయి.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ అంటూ రకరకాల బిర్యానీలను మనం చూశాం.. ఒక్కో బిర్యానీకి ఒక్కో రుచి ఉండటమే కాదు ఆ రంగు కూడా అందరికీ ఇష్టం ఉంటుంది.. ఎక్కువగా మనం పసుపు కలర్ బిర్యానీని చూసి ఉంటాం.. కానీ పింక్ బిర్యానీ గురించి ఎప్పుడైన విన్నారా..? అలాంటి బిర్యానీ గురించి ఊహించుకోలేక పోతున్నారు కదూ.. అలాంటి బిర్యానీకి సంబందించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
బార్బీ పింక్ బిర్యానీ’, ఒక బేకర్ కొత్త సృష్టి, క్లాసిక్ డిష్‌పై అసాధారణమైన ట్విస్ట్‌తో నెటిజన్లను విభజించింది. వీడియోలో, హీనా కౌసర్ రాద్ అని పిలువబడే బేకర్ పింక్ కలర్ రైతా మరియు బార్బీ పింక్ బిర్యానీని అందిస్తుంది.. కుంకుమ పువ్వుతో కలిపిన అన్నం మరియు సుగంధ ద్రవ్యాలను కలిపి తయారు చేసిన ఐకానిక్ భారతీయ వంటకంతో ముడిపడి ఉంటుంది.
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
యూట్యూబ్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న ఆమె తన అసాధారణమైన పింక్ బిర్యానీతో చాలా ప్రకంపనలు సృష్టించింది. పింక్ రైస్ మరియు మసాలాలతో, రెసిపీని నెటిజన్లను తెగ ఆకర్షస్తుంది.. ప్రస్తుతం ఈ పింక్ బిర్యానీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దీన్ని చూసిన బిర్యానీ లవర్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది.. ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..