Physical Harassment: మైనర్ బాలికపై అత్యాచారం
- కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Harassment: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను లోబర్చుకుని భయభ్రాంతులకు గురిచేసి కొన్నాళ్ళుగా అదే గ్రామానికి చెందిన పులివర్తి ప్రశాంత్ అలియాస్ ( బన్ను) అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. మైనర్ బాలికకు కడుపునొప్పి రాగా.. తల్లిదండ్రులు హాస్పటల్‌కు తీసుకెళ్లగా వైద్యులు గర్భవతిగా నిర్ధారించారు. విషయం ఏమిటని మైనర్ బాలికను తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని గన్నవరం పోలీసులు కోర్టుకు హాజరపరచనున్నారు. మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు.
Read Also: Cyber Crime: పొరపాటున డబ్బు జమ చేశామని చెప్పి రూ.46 లక్షలు కొట్టేశారు..
Also Read
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
తాజావార్తలు
-
Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
-
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!