Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Phuket Beach Incident French Couple Arrested Public Misconduct Thailand

Beach: హద్దులు దాటిన జంట.. అందరూ చూస్తుండగా బీచ్‌లో అసభ్య ప్రవర్తన

Published Date :April 16, 2026 , 11:39 am
By Suresh Maddala
  • హద్దులు దాటిన జంట
  • అందరూ చూస్తుండగా బీచ్‌లో అసభ్య ప్రవర్తన
  • సోషల్ మీడియాలో వైరల్.. జంట అరెస్ట్
Beach: హద్దులు దాటిన జంట.. అందరూ చూస్తుండగా బీచ్‌లో అసభ్య ప్రవర్తన
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రకృతి అందాలను ఆస్వాదించడం తప్పేమీ కాదు. ఆ ముసుగులో తప్పుడు పనులు చేస్తే ఏ సమాజం అంగీకరించదు. బీచ్‌‌లో విహరిస్తున్న ఓ విదేశీ జంట.. పబ్లిక్‌లో ఉన్నామన్న సంగతి మరిచిపోయి హద్దులు దాటి ప్రవర్తించింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది.

ఫూకెట్.. థాయ్‌లాండ్‌లోని ఒక ప్రముఖ బీచ్. పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఫ్రాన్స్‌కు చెందిన ఒక జంట బీచ్‌లో విహరిస్తున్నారు. అయితే ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి బహిరంగంగా శృంగార కార్యకలాపాలకు తెగబడ్డారు. స్థానికులు చూసి అవాక్కయ్యారు. ఆ దృశ్యాలను మొబైల్‌లో షూట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జంటను అరెస్ట్ చేశారు.

కాథు జిల్లాలోని ఒక హోటల్‌లో ఫ్రెంచ్ జంటను అరెస్టు చేశారు. విచారణ సమయంలో తమ తప్పును ఒప్పుకున్నారు. బహిరంగ ప్రదేశంలో అలాగు చేయడం నేరమని తమకు తెలియదని అమాయకంగా చెప్పారు. దీంతో జంటకు జరిమానా విధించారు.

ఇక పర్యాటకుల ప్రవర్తనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జంట జంతువుల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. థాయ్‌లాండ్ చూసేందుకు వచ్చి చాలా మంది జంటలు ఇలాగే ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Khaosod English (@khaosodenglish)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • beach incident viral news
  • foreign tourists controversy
  • French couple arrested Thailand
  • global news updates
  • inappropriate behavior tourists

తాజావార్తలు

  • Strait of Hormuz: ట్రంప్ బెదిరింపులు.. ఇరాన్ దూకుడు.. 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేత

  • Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం

  • SRH vs CSK: ఉప్పల్‌ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్.. సీఎస్‌కేలో రెండు మార్పులు, ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశ తప్పదు!

  • CM Revanth Reddy : ముసుగు రాజకీయాలు వద్దు.. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయండి

  • Smriti Irani: మహిళల హక్కులు హరించి సంబరాలా? కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions