Chennai: చెన్నైలో భారీ వర్షానికి కుప్పకూలిన పెట్రోలు బంక్ రూఫ్.. ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని చెన్నైలోని సైదాపేట ప్రాంతంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఓ పెట్రోల్ పంపు పై కప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. అంతేకాకుండా.. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించే పనిలో పడ్డారు.
Read Also: YSRCP Graph: ఒక్కసారిగా వైసీపీ గ్రాఫ్ పెరిగింది.. ఈ కార్యక్రమం మరింత పెంచుతుంది..
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కంధసామిగా చెన్నై పోలీసులు గుర్తించారు. మృతుడు పెట్రోల్ పంప్ లో పని చేస్తున్నాడు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ పంపు పైకప్పుపై ఇంతకుముందే వర్షం నీరు చేరడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. వర్షం నీరు ఎక్కువై బరువు భరించలేక ఒక్కసారిగా కింద కూలిపోయింది.
Read Also: Bihar: యువకుడిని చెప్పుదెబ్బ కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. కోపంతో ఏం చేశాడంటే..!
ఇదిలా ఉంటే.. చెన్నైలో సాయంత్రం 6 గంటల నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులు దిగ్బంధం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. భారీ వర్షం కారణంగా చెన్నైలోని వేలచేరి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!