Perni Nani : నాని ప్రజలతో ప్రభుత్వ స్థలాలలో ఏరోజు పాకలు వేయించలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగపట్టా ఇచ్చిన దొంగ, మోసగాడు…..దగాకోరు..కొల్లు రవీంద్ర అని ధ్వజమెత్తారు పేర్ని నాని. పేర్ని నాని బతికి ఉన్నంత కాలం పేదొడు దర్జాగా, ధైర్యంగా బ్రతుకుతారు…అలానే బ్రతికిస్తానని పేర్నినాని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పెలుతున్నరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు పేర్ని నాని. బలరాంపేట వడ్డెర బస్తీలో పార్కు స్థలం కమ్యూనిటీ హాల్ ఇచ్చి రోజువారి కూలి చేసుకునే మా వడ్డెర సోదరులను మోసం చేశావని, అధికారం లో ఉన్న లేకపోయినా పేర్ని నాని, పేర్ని కృష్ణ మూర్తి పేద, మధ్యతగతి ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తులు అని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా..’నాని ప్రజలతో ప్రభుత్వ స్థలాలలో ఏరోజు పాకలు వేయించలేదు. ఆర్ధికంగా పేదరికం లో ఉండి రోడ్ పక్కన ఉన్న వారికి పక్క ఇల్లు నిర్మాణం కోసం స్థలాలు కేటాయించినది పేర్ని నాని. రాజకీయ నాయకుల దయతో బ్రతకలా? ఓట్లు కోసం నిచ రాజకీయం కు తెరలేపారు.. పదవి పోతున్న పది రోజుల్లో విలేఖర్లకు కొల్లు రవీంద్ర ఇంటి పట్టాలు ఇచ్చారు ఎటువంటి సర్వై నుంబర్లు లేకుండా. విలేఖర్లకు ఇచ్చిన స్థలాల రికార్డులు ఎందుకు మాయం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజుపేట చెందిన మీ కార్యకర్తలు హయత్ ఖాన్ కు ఇచిన్నవి దొంగ పట్టాలు.పేదొడికి పేర్ని నాని ఇచిన్నవి కావు. చిలకలపూడి పాండు రంగ పాఠశాల దగ్గర ఒకే ఇంటికి నాలుగు ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనుడివి నువ్వు కొల్లు రవీంద్ర. 1977-78 తుఫాన్ లో నష్ట పోయినా గిరిపురం మత్యకారులకు ఒక్కరి కైన కొల్లు మంత్రిగా ఉన్న సమయం లో ఇంటి పట్ట ఇచ్చిన పాపాన పోలేదు. మచిలీపట్నం పేద మధ్య తరగతి ప్రజలు ఉన్న ప్రాంతం లో రోడ్లు,తాగునీటి సదుపాయం చేసింది పేర్ని నాని. గుమటాల చెరువు లో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు నిర్మించారు వారికి పట్టాలు ఇవ్వలేదు ఇవ్వగలవా ?? రేపు రాన్నున ఎన్నికలలో 2024 జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు.నా కుమారుడు పేర్ని కిట్టు యం. ఎల్. ఏ అవటం ఖాయం అదే గుమ్మటల చెరువు లో ఇల్లు వేసుకున్న ప్రజలకు నా కుమారుడు పట్టాలు ఇస్తాడు మీరు చూస్తూ ఉండండి.. రానున్న రోజులలో ప్రజలే నిర్ణయిస్తారు కొల్లు రవీంద్ర ఎటువంటి వాడో పేర్ని నాని ఎటువంటి వాడో…’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
Also Read
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
తాజావార్తలు
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..