Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Perni Nani Counter Attack On Pawan Kalyan Comments

Perni nani: పవన్‌ కామెంట్లకు పేర్నినాని కౌంటర్‌.. మాకు అప్పుడే తెలుసు..!

Published Date :May 12, 2023 , 4:48 pm
By Sudhakar Ravula
Perni nani: పవన్‌ కామెంట్లకు పేర్నినాని కౌంటర్‌.. మాకు అప్పుడే తెలుసు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Perni nani: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కామెంట్లకు కౌంటర్‌ ఎటాక్‌ దిగారు వైసీపీ నేతలు.. తాజాగా, పొత్తుల వ్యవహారంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి పేర్నినాని.. జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ.. చంద్రబాబు అవసరాల కోసం పెట్టిన టెంట్ హౌస్ పార్టీ జనసేన అంటూ సెటైర్లు వేశారు. ఓట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేయడం పవన కళ్యాణ్ కి చెల్లిందన్న ఆయన.. వారాహి అంటూ హడావిడి చేసిన పవన్ ముందస్తు ఎన్నికలు ఉంటే బయటకు తీస్తా అంటున్నాడు అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుకి అవసరమైన ప్రతిసారీ పవన్ బయటకు వస్తాడన్న ఆయన.. పవన కళ్యాణ్ కి పార్టీ పెట్టిన సమయంలోనే బలం లేదని తెలుసు.. ఇప్పుడు బలం లేదని పవన్ చెబుతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Pawan Kalyan Live: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

2014లో బలం లేదు పోటీ చేయలేదన్న పవన్ కల్యాణ్‌.. 2019లో ఎందుకు పోటీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు పేర్నినాని.. 2019లో చంద్రబాబుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్ గుర్తించాడు.. ప్రజా వ్యతిరేక ఓటు జగన్ కు వెళ్లకుండా పవన్‌ కల్యాణ్‌ 2019లో పోటీకి దిగాడని ఆరోపించారు. ఇక, పవన్ కల్యాణ్‌ను సీఎం చేయాలని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు మాని జన సైనికులు రోడ్లపై తిరుగుతున్నారు.. వాళ్ల గురించే నా బాధ అన్నారు. జన సైనికులు పవన్ కల్యాణ్‌ కోసం త్యాగాలు మాని తల్లిదండ్రుల ఆశలు తీర్చాలని సూచించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్నినాని.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • janasena
  • pawan kalyan
  • Perni Nani

తాజావార్తలు

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..

  • Fake Paneer Racket: అన్నదమ్ముల ‘కల్తీ’ పాపం.. పనీర్ లవర్స్‌కు అలర్ట్.. “మీరు తినేది పనీరా లేక పాయిజనా?”

  • Jio: జియో హాట్‌స్టార్‌తో పాటు.. 30 రోజుల వ్యాలిడిటీతో అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్..

  • Spirit: తొందరపడే ప్రసక్తే లేదు!

ట్రెండింగ్‌

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions