Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Paytm Layoffs Paytm Is Going To Lay Off A Lot Of Employees

Paytm layoffs : భారీగా ఉద్యోగులను తొలగించనున్న పేటీఎం..

Published Date :March 14, 2024 , 2:05 pm
By Swathi Maddula
Paytm layoffs : భారీగా ఉద్యోగులను తొలగించనున్న పేటీఎం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈమధ్య పలు కంపెనిల్లో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్నో వందల కంపెనీలు వేల మంది ఉద్యోగులను తొలగించారు.. ఇప్పుడు అదే కోవలోకి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం కూడా చేరింది.. భారీగా తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు.. కంపెనీ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించవచ్చునని తెలుస్తుంది..

మార్చి 15 నుండి వ్యాపారాలు నిర్వహించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ నిషేధించిన తర్వాత ఈ చర్య జరిగింది. మని కంట్రోల్ నివేదిక ప్రకారం, కొన్ని విభాగాలు టీం సైజ్ 20% చెయ్యాలనే నిర్ణయించారు.. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉద్యోగ కోతలు పై ఎంత మంది అని సమాచారం ఇవ్వలేదు. పర్ఫార్మెన్స్ కాకుండా కృత్రిమ మేధస్సుతో నడిచే ఆటోమేషన్ వైపు కంపెనీ దృష్టి సారించడంతో చాలా మంది ఉద్యోగులను బయటకు పంపవచ్చు అని తెలుస్తుంది.. మా అన్యువల్ అప్రయ్జల్ సైకిల్ మధ్యలో ఉన్నాము..

కంపెనీల అంతటా ఒక కామన్ ప్రాక్టీస్, ఇక్కడ పర్ఫార్మెన్స్ అంచనాలు పర్ఫార్మెన్స్ మూల్యాంకనాలు ఇంకా సర్దుబాట్లకు దారితీయవచ్చు. ఈ ప్రక్రియ తొలగింపుల నుండి భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవడం చాలా కీలకం, ఏదైనా సంస్థలో పర్ఫార్మెన్స్ ఎవాల్యువేషన్ సాధారణ అంశం అని ఆ కంపెనీ అధినేత తెలిపారు.. అయితే కంపెనీ ఆర్థిక వ్యవహారాలను బట్టి మళ్లీ ఉద్యోగులను తీసుకోవచ్చు అని ఆయన తెలిపారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • LAYOFF
  • Paytm

తాజావార్తలు

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions