Pawan Kalyan: ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.. సీఎం ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ రిప్లయ్!
- హరి హర వీరమల్లు సినిమా నేడు రిలీజ్
- పండగ చేసుకుంటున్న పవన్ అభిమానులు
- సీఎం ట్వీట్‌కు డిప్యూటీ సీఎం రిప్లయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan’s response to CM Chandrababu’s tweet: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా నేడు రిలీజ్ అయింది. పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే మూవీ రిలీజ్ ముందు బుధవారం సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. సీఎం ట్వీట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిప్లయ్ ఇచ్చారు. సీఎం ట్వీట్ తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, అదే సమయంలో ఆనందాన్ని కలిగించిందని పవన్ పేర్కొన్నారు .
‘గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో గత పదేళ్లలో పలుమార్లు సమావేశమైనా.. ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి చంద్రబాబు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు, చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా’ అని పవన్ కళ్యాణ్ పోస్టులో పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో గత పదేళ్లలో పలుమార్లు సమావేశమైనా ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష– ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే… https://t.co/NXeSlrAuNR
— Pawan Kalyan (@PawanKalyan) July 23, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?