Deputy CM Pawan Kalyan: రోడ్ల విస్తరణలో నరికే 100–140 ఏళ్ల నాటి పాత చెట్లకు ప్రత్యేక పాలసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. రోడ్ల విస్తరణలో తొలగించే 100–140 సంవత్సరాల పాత చెట్లపై ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకుని నెలరోజుల్లో పాలసీ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. సభ్యులు చేసిన సూచనలను ప్రభుత్వం పాజిటివ్‌గా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు చేసిన సూచనలకు కృతజ్ఞతలు తెలిపారు. సీసీ రోడ్లు, బరియల్ గ్రౌండ్స్, క్యాటిల్ షెడ్స్, అడవి తల్లి బాట, పల్లె పండగ వంటి అంశాలపై సభ్యుల సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్‌లను తదుపరి ఎన్నికల ముందు ఏర్పాటు చేస్తామన్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి మొక్కను జియో ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేసే విధానం అమలు చేస్తామన్నారు. “రాజమండ్రిలో కొత్త నర్సరీ ప్రారంభించాం.. రెడ్ సాండర్స్ ధర , నిర్వహణపై మంత్రుల గ్రూప్ ఏర్పాటు.. పంచాయతీల రీస్ట్రక్చరింగ్‌పై కోర్టుల్లో ఎలాంటి కేసులు లేవు.. జల జీవన్ మిషన్లో గత ప్రభుత్వం పూర్తి చేయని మల్టీ విలేజ్ స్కీమ్స్‌ను పూర్తి చేశాం.. మరో 5 కొత్త మల్టీ విలేజ్ స్కీమ్స్ ప్రారంభించాం.. ఇటీవలే ఇంకా 7 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చాం.. తాగునీటి సమస్య ఉన్న 3000 గ్రామాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం..” అని పవన్ కల్యాణ్ వివరించారు.
READ MORE: Iran: భారత్ ఆహ్వానం మేరకు వెళ్లిన నౌకను పేల్చేస్తారా.. యూఎస్‌పై ఇరాన్ ఫైర్..
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
తాజావార్తలు
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!