Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pawan Kalyan Clarifies Future In Films Will Focus On Politics May Turn Producer

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్‌బై చెబుతారా..? క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్..

Published Date :July 24, 2025 , 7:20 pm
By RAMAKRISHNA KENCHE
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలకు  గుడ్‌బై చెబుతారా..? క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది. థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ సినిమా అనంతరం అందరి మదిలో ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనను, పార్టీని ఆదరించిన ప్రజలకు సేవచేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేశారు.

READ MORE: IND vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 ఆలౌట్‌.. గాయంతోనే హాఫ్ సెంచరీ చేసిన రిషబ్‌ పంత్‌

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలు అస్సలు ఖాళీ లేను. అప్పుడప్పుడూ గ్యాప్ దొరికినప్పుడే హరిహర వీరమల్లు పూర్తి చేశానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అన్నిసార్లు తాను నటించాల్సిన అవసరం లేదు. సొంతంగా సినిమాలను నిర్మిస్తా. భవిష్యత్‌లో దీనిపైనే ఎక్కువగా దృష్టిపెడతా అని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతగా ఉండటం కాస్త సులువని చెప్పారు. దాదాపు పదేళ్ల కిందటే పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడంతో చురుగ్గా పని చేయలేదని, దాన్ని వదిలేసినట్లు తెలిపారు. సెప్టెంబరులో ఓజీ విడుదల చేస్తామని.. డిసెంబరు లేదా జనవరి నాటికి ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ వస్తుందని పవన్ చెప్పారు. ఇక ఐదారు రోజుల పని మిగిలిందని.. అనంతరం సినిమాల నుంచి విముక్తుడిని అవుతాని స్పష్టం చేశారు. సినిమాల కంటే రాజకీయమే ముఖ్యమని.. అందుకే సినిమాలను విదిలేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే అతిథి పాత్రలైనా చేస్తానన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Deputy CM Pawan Kalyan
  • Hari Hara Veera Mallu response
  • OG movie release date
  • Pawan Kalyan acting future
  • Pawan Kalyan fans celebrations

తాజావార్తలు

  • Petrol & Diesel Price: ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..?

  • RCB-IPL 2026: ఆర్‌సీబీకి బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి ఆ స్టార్ పేసర్ దూరం..

  • Peddi Pehelwan Glimpse: ‘పెద్ది’ గ్లింప్స్ విడుదల.. ‘ఆటే నా పొగరు’ డైలాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా, గూస్ బంప్స్ తెప్పిస్తున్న చరణ్‌ విన్యాసాలు!

  • Sri Rama Navami 2026: శ్రీరాముడి పూజా విధానం, శుభ ముహూర్తం, హారతి విధానం

  • Bro 2 Update: పవన్ కళ్యాణ్ ‘బ్రో 2’పై సముద్రఖని క్లారిటీ.. ఇంతకీ ఏమ్మన్నాడంటే?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions