Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Patas Movie First Choice Hero Ram Pothineni Anil Ravipudi

Anil Ravipudi: ‘పటాస్’ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ ఛాయిస్ ఈ హీరోనే..

Published Date :December 28, 2025 , 10:03 pm
By Shiva Ganesh
Anil Ravipudi: ‘పటాస్’ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ ఛాయిస్ ఈ హీరోనే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anil Ravipudi: టాలీవుడ్‌లో కమర్షియల్ హంగులతో వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు అనిల్ రావిపూడిది అందె వేసిన చెయ్యి. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘పటాస్’. నందమూరి కల్యాణ్ రామ్‌ను మాస్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్న పటాస్ సినిమా గురించి ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటి, డైరెక్టర్ అనిల్ రావిపూడికి పటాస్ హీరోగా ఫస్ట్ ఛాయిస్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Instagram Blend : ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బ్లెండ్’ ఫీచర్.. మీ స్నేహితులతో కలిసి రీల్స్ చూసే సరికొత్త అనుభూతి.!

Also Read

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
  • New LPG Rules: ఎల్‌పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్‌.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
  • Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
  • PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్‌లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..

ఒక కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన మొదటి సినిమా పటాస్ కథ పట్టుకుని ముందుగా హీరో రామ్ పోతినేని దగ్గరికే వెళ్లినట్లు వెల్లడించారు. కథ వినగానే రామ్ ఒక్క నిమిషం పాటు పూర్తిగా టెంప్ట్ అయిపోయ్యారని, కథ అద్భుతంగా ఉందని, కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అప్పుడే రామ్ చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఆ టైంలో ఆయన పోలీసుగా చేయాలా అనే సందిగ్ధంలో ఆగిపోయి, 90 శాతం ఓకే అయిందని అనుకున్న సినిమా, కేవలం ఒక 10 శాతం అడ్డంకి వల్ల పట్టాలెక్కలేదని అనిల్ రావిపూడి వివరించారు. హీరో రామ్ పోతినేని ఇటీవలే ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

READ ALSO: 1 Nenokkadine: మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ట్రైలర్‌ బ్యాక్ స్టోరీ తెలుసా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anil Ravipudi interview
  • Anil Ravipudi Movies
  • Kalyan Ram Patas
  • Patas Movie Backstory
  • Ram Pothineni First Choice

తాజావార్తలు

  • Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..

  • Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!

  • New LPG Rules: ఎల్‌పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్‌.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!

  • Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions