Patang : ఫ్రెండ్షిప్, లవ్ ఎంటర్టైనర్ ‘పతంగ్’ ట్రైలర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఇటీవల మంచి బజ్ క్రియేట్ చేసిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘పతంగ్’. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా ట్రైలర్ ప్రకారం ఈ సినిమా కాన్సెప్ట్ రెండు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మాయి ప్రేమ కోసం ఏం చేశారు? అనే ప్రశ్న ఆధారంగా కథాంశం ఆసక్తికరంగా సాగుతుంది. నిజానికి,
Also Read: Ustad Bhagat Singh : రికార్డుల మోత మోగిస్తున్న ‘దేఖ్లేంగే సాలా’..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఈ చిత్ర కథా పాతదే అయినా, నేటితరం యూత్‌ను ఆకట్టుకునేలా దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి కొత్త ట్రీట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం, ఫీల్ గుడ్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, ట్రైలర్ గనక గమనిస్తే ఈ సినిమాలో పలువురు సీనియర్ నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించడంతో, కేవలం యువ ప్రేక్షకులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఈ చిత్రానికి అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ మద్దతుగా (బ్యాకప్) నిలవడం సినిమా స్థాయిని, ప్రేక్షకుల్లో ఉన్న బజ్‌ను మరింత పెంచింది. కాగా చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. యూత్‌ఫుల్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!