Late Train Grand WelCome: 9గంటలు లేటుగా వచ్చిన రైలుకు గ్రాండ్ గా వెల్కమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Late Train Grand WelCome:
రైలు బండి రైలు బండి
వేళ కంటు రాదూ లేండి
దీన్ని కానీ నమ్ముకుంటే
ఇంతేనండి ఇంతేనండి అంటూ.. అప్పట్లో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో ఓ పాట ఉంది గుర్తుందా.. సరిగ్గా ఈ పాట లిరిక్స్ లాగే ఓ రైలుబండి కోసం ప్రయాణికులు తొమ్మిదిగంటలపాటు ఎప్పుడొస్తుందా అంటూ ఎదురు చూశారు. ఎంతకీ రాకపోవడంతో కొంతమంది తమ ప్రయాణాన్ని విరమించుకుని ఇళ్ల బాట పట్టారు. కానీ అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అక్కడే ఉండిపోయారు. రావాల్సిన టైంకంటే 9గంటల తర్వాత ట్రైన్ రావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఆనందంతో డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు. స్టేషన్లోకి వస్తున్న ట్రైన్ ఎదురుగా నిల్చుని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : China Corona: చైనాలో మహమ్మారి విజృంభణ.. ఆక్సీజన్ యంత్రాలకు భారీ డిమాండ్
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్‌ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఇంతలోనే మళ్లీ వారి ఆనందం ఆవిరైపోయింది. మార్గమధ్యంలోని ఓ స్టేషన్‌లో రైలు ఇంజిన్‌లో లోపం తలెత్తింది. దాన్ని సరిచేసేందుకు సిబ్బంది నాలుగు గంటలపాటు కష్టపడ్డా లోపం సరికాకపోవడంతో చేసేదేం లేక కాలికి పని చెప్పారు. అదే రైలు పట్టాల వెంబడి నడుస్తూ ప్రయాణికులంతా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. మిణుకుమంటున్న ఆశతో కొందరు అదే రైలులో ఎదురుచూస్తూ కూర్చున్నారు. మహారాష్ట్రలోని గోండియా నుంచి చంద్రాపూర్‌లోని బల్లార్షాలో రైలు నిలిచిపోయింది. అంతకు 4 గంటల ముందు ఇదే రైలును గోండియా స్టేషన్‌లో చప్పట్లు కొట్టి మరీ ప్రయాణికులు స్వాగతించారు.
Our train got late by 9 hours. This is how people reacted when it arrived. pic.twitter.com/8jteVaA3iX
— Hardik Bonthu (@bonthu_hardik) November 27, 2022
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!