Gun Fire Incident: రొంపిచర్ల కాల్పుల ఘటన.. దాడికి కారణం ఏమిటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire Incident: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై జరిగిన కాల్పుల గురించి జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. రొంపిచర్ల మండలంలోని టీడీపీ నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయన్నారు.
యంపీటీసీ పదవి వివాదంతో పాటు ఆరున్నర లక్షలు రూపాయలు వెంకటేశ్వరరెడ్డికి బాలకోటి రెడ్డి ఇవ్వాలని.. ఈ నేపథ్యంలోనే గొడవలు జరిగాయని చెప్పారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి శివారెడ్డి పేరుతో డోర్ తట్టారని.. బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు డోర్ తీసిన తర్వాత కాల్పులు జరిపాడని ఎస్పీ వెల్లడించారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
adala prabhakar reddy: నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి!
ఫిరంగిపురానికి చెందిన అంజిరెడ్డితో వెంకటేశ్వరరెడ్డికి జైలులో పరిచయం అయింది. తనకు ఒక సాయం చేయాలని వెంకటేశ్వర రెడ్డి అంజిరెడ్డిని అడిగాడు. అంజిరెడ్డి , వెంకటేశ్వర రెడ్డిలు అరవై వేల రూపాయలకు రాజస్థాన్‌లో తుపాకీ కొనుగోలు చేశారు. ఆ తుపాకీతోనే రాత్రి వెంకటేశ్వరరెడ్డి బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపాడని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి చెప్పారు. వెంకటేశ్వరరెడ్డి ఈ హత్యాయత్నానికి ప్లాన్ చేశాడని.. టీడీపీ ఇంఛార్జి అరవింద్ బాబుకి వెంకటేశ్వరెడ్డి అభిమాని అంటూ ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనలో రాజకీయ కక్షలు ప్రత్యర్థి పార్టీల దాడులు కారణం కాదన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!