Bigg Boss7: జై జవాన్, జై కిసాన్ మల్లొచ్చినా బాపు.. కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallavi Prashanth Father Enters Bigg Boss Telugu 7: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 7లో ప్రస్తుతం ‘ఫ్యామిలీ వీక్’ నడుస్తోంది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కోక్కరిగా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో ఈ వారం బిగ్ బాస్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే దాదాపు అందరి కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చేశారు. సీజన్ 7 కంటెస్టెంట్స్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, సోషల్ మీడియా స్టార్ రతిక కుటుంబ సభ్యులు ఈరోజు వచ్చే ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. తాజాగా ప్రశాంత్ తండ్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట వైరల్ అయింది.
పల్లవి ప్రశాంత్ తండ్రి బంతిపూలు పట్టుకుని బిగ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. బాబు బంగారం అని అనగానే పరుగెత్తిన ప్రశాంత్.. ఒక్కసారిగా తన తండ్రి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అనంతరం ఇద్దరు కౌగిలించుకుని ఎమోషనల్ అవుతారు. సంతోషంలో తన తండ్రిని ప్రశాంత్ ఎత్తుకుని తిరుగుతాడు. ఆ సమయంలో వారి వద్దకు శివాజీ రాగానే.. నా బిడ్డను ఓ తండ్రి లాగా చూసుకున్నావ్ అని ప్రశాంత్ తండ్రి అంటాడు. జై జవాన్, జై కిసాన్ మల్లొచ్చినా బాపు అని ప్రశాంత్ అనగా.. తగ్గేదెలా అని అతడి తండ్రి అంటాడు. దాంతో కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవుతారు. కామన్ మ్యాన్ కోటాలో మొదటిసారిగా రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లోకి ప్రశాంత్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Also Read
Pallavi Prashanth from zero to HERO.
That’s it, that’s the tweet. #BiggBossTelugu7 https://t.co/dCaaaJoN3Q— Tanush (@TanushR62393775) November 9, 2023
- Tags
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!