Saudi Arabia: పాకిస్థాన్ యాచకుల వల్ల హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం?
- ఉమ్రా.. హజ్ పేరుతో సౌదీ అరేబియా పాక్ యాచకులు
- ఆందోళన వ్యక్తం చెని సౌదీ
- చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ కి సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్థానీ యాచకుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. యాచకులను గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కి సూచించింది. ఈ మేరకు మంగళవారం ఓ మీడియా వార్తా కథనంలో పేర్కొంది. పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ.. ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వార్తాపత్రిక తన వార్తలలో వాటిని నియంత్రించకపోతే, అది పాకిస్థాన్ ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది.
READ MORE: Elon Musk: భారతీయ-అమెరికన్ బిలియనీర్‌కు ఎలాన్ మస్క్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..!
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. ఉమ్రా వీసా కింద గల్ఫ్ దేశంలోకి పాకిస్థానీ బిచ్చగాళ్లు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరికను అనుసరించి, పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఉమ్రా చట్టం’ తీసుకురావాలని నిర్ణయించింది. ఇది ఉమ్రా ఏర్పాట్లు చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించడం, వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతకుముందు.. సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అహ్మద్ అల్-మాలికీతో సమావేశమైన అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ సౌదీ అరేబియాకు యాచకులను పంపే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్రా ముసుగులో పాకిస్థానీ బిచ్చగాళ్లు గల్ఫ్ దేశానికి వెళుతున్నారు. చాలా మంది ఉమ్రా వీసాపై సౌదీ అరేబియాకు వెళ్లి, ఆపై భిక్షాటనకు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొంటారు.
READ MORE:Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్ లో 86 ఏళ్ల నటి ర్యాంప్ వాక్..
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!