Khawaja Asif: పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khawaja Asif: పాకిస్థాన్ వక్ర బుద్ధి మారడం లేదు. తమ దేశంపై ఎవరు దాడి చేసినా.. ఎక్కడ ఏం జరిగినా దీనికి కారణం భారత్ అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం దాయాది దేశానికి కామన్‌గా మారిపోయింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంలో భారత్ జోక్యం ఉందంటూ మరోసారి ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫ్రాన్స్ 24 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్థాన్‌పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయన్నారు. ఆఫ్ఘన్లు దాడులు చేసేలా భారత్ ప్రేరేపించిందన్నారు. కానీ.. ఈ అంశాన్ని భారత్ అంగీకరించదని.. ఎందుకంటే కాబూల్‌తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి పాకిస్థాన్ పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటోందనన్నారు. ఆప్ఘన్ భారత్‌కు వలస రాజ్యంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంపై తమతో ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. వారి మిత్రత్వం అనుమానంగా ఉందన్నారు.
READ MORE: Tanishk Bagchi: బాలీవుడ్ అన్యాయంపై.. తనిష్క్ బాగ్చి సంచలన వ్యాఖ్యలు..!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి మరోసారి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగారు. పాకిస్థాన్ అఫ్ఘాన్‌పై ఒక్కసారిగా వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి పాక్ ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’గా పేరు పెట్టింది. కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్‌లలో పాక్ వైమానిక దాడులు జరిపింది.. మరోవైపు.. ఆఫ్ఘాన్ దాడుల్లో 55 మంది పాక్ సైనికులు హతమయ్యారు.. మరికొందరిని బంధీలుగా తీసుకుంది ఆఫ్ఘాన్.. సరిహద్దుల్లో పాక్ సైనిక శిబిరాలపై భారీ దాడులు నిర్వహించింది.. 13 అవుట్ పోస్టులు స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘాన్ ప్రతినిధుల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో దాడులను పాకిస్థాన్ ధృవీకరించింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!