Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Pakistan Cricket Salman Ali Agha Captaincy Change T20 World Cup

Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో సంచలనం.. కెప్టెన్‌పై వేటు.. బాబర్‌కు బైబై.. జట్టులో ఊచకోతలు!

Published Date :February 28, 2026 , 9:45 pm
By RAMAKRISHNA KENCHE
Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో సంచలనం.. కెప్టెన్‌పై వేటు.. బాబర్‌కు బైబై.. జట్టులో ఊచకోతలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan Cricket: శ్రీలంకపై పాకిస్థాన్ భారీ స్కోర్ చేసింది. సొంత శ్రీలంక సొంత గడ్డపై పాక్ 212 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్‌లో మరో పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫలితం ఎలా ఉన్నా, జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పదవి కోల్పోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. “ఈసారి సెలెక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్, బోర్డు వర్గాలు టీమ్ ఆడుతుందని హామీ ఇచ్చారు. కానీ వరల్డ్ కప్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు” అని ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం తెలిపింది. సల్మాన్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించే నిర్ణయాన్ని నక్వీకి ఇప్పటికే తెలుసట. హెడ్ కోచ్ మైక్ హెస్సన్, సెలెక్టర్లతో కలిసి కొందరు సీనియర్ ఆటగాళ్లను సైతం టీమ్‌ నుంచి తప్పించనున్నారట. ఈ వరల్డ్ కప్ తర్వాత సల్మాన్ అలీ అఘాతో పాటు బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్ వంటి కొందరు ఆటగాళ్లు తమ టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు జరుగుతోంది. షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.

READ MORE: Ajit Pawar Plame crash: అజిత్ పవార్ విమానం ఎలా కుప్పకూలింది.? AAIB సంచలన నివేదిక..

The toss may have made it more difficult for Pakistan to win and qualify as they are batting first and will have to win by runs:
If Pak score 103-150 they’ve to win by 63
If Pak score 151-198 they’ve to win by 64
If Pak score 199-246 they’ve to win by 65

Meanwhile they have…

— Vikrant Gupta (@vikrantgupta73) February 28, 2026

Big blunder by management dropping babar azam ye tou dekh lete ke pehle batting bhi karni pad sakti hai ye zehan me socha ke 13 over main chase karna🙏🥲 i hope our batting collapse don’t happen. @_FaridKhan

— Aamish Zahid (@AamishZahi14661) February 28, 2026

Babar Azam dropped tonight. pic.twitter.com/OYbQf0A6lY

— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2026

Babar Azam dropped tonight. pic.twitter.com/OYbQf0A6lY

— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2026

SRI LANKA WON THE TOSS AND ELECTED TO BOWL FIRST…!!!!

IN – Khawaja Nafay & Naseem & Abrar.

OUT – Babar Azam, Mirza & Saim. pic.twitter.com/ZkELou3bo0

— Sheri. (@CallMeSheri1_) February 28, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Babar Azam retirement news
  • Mohsin Naqvi PCB
  • Pakistan captaincy change
  • Pakistan Cricket Board News
  • Pakistan team changes

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో సంచలనం.. కెప్టెన్‌పై వేటు.. బాబర్‌కు బైబై.. జట్టులో ఊచకోతలు!

  • Ajit Pawar Plame crash: అజిత్ పవార్ విమానం ఎలా కుప్పకూలింది.? AAIB సంచలన నివేదిక..

  • Pakistan: సౌదీకి మద్దతుగా పాకిస్తాన్ ఇరాన్‌పై యుద్ధం చేస్తుందా..?

  • Sri Lanka vs Pakistan: ఫర్హాన్ ఊచకోత.. పాకిస్థాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!

  • Flaxseed Podi: బరువు తగ్గాలా? జుట్టు ఒత్తుగా పెరగాలా? అయితే రోజుకో ముద్ద ఈ పొడి తినాల్సిందే!

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions