CM Chandrababu: ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించనున్న ఏపీ సర్కార్
- అమరావతి: పీ-4 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- ఏపీలో ఉగాది రోజు ప్రారంభంగానున్న పీ-4 కార్యక్రమం..
- పీ-4 కోసం నిర్మాణాత్మకమైన స్థిరమైన విధానం ఉండాలి..
- అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించాలి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఉగాది పండగ రోజున పీ- 4 విధానాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. పేదల అభివృద్ధి కోసం పీ 4 కార్యక్రమం నిర్వహిస్తుంది.. వచ్చే ఆగస్టుకి 5 లక్షల కుటుంబాలకు ధృవీకరణ.. ముందుగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్.. పీ-4పై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే పీ- 4 ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పీ-4 కోసం నిర్మాణాత్మకమైన స్థిరమైన విధానం ఉండాలి.. అర్హత ఉన్న కుటుంబాలను డేటా బేస్, హౌస్ హోల్డ్, గ్రామసభ ద్వారా గుర్తించాలి అని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూములు ఉన్న వారికి P4 నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: TPCC Mahesh Goud : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద హరీష్ రావు నిరసన… మహేష్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఇక, ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ టాక్స్ కట్టేవారు, కారు ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వాళ్ళు పీ-4 నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్న వారు, ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు పీ4 నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలపై సర్వే చేస్తున్నాం.. ఇప్పటికే అందుతున్న పథకాలకు అదనంగా పీ-4 ద్వారా పేదలకు అదనంగా సాయం అందుతుంది అని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?