Mechanic Rocky : ఓటీటీ పార్టనర్ ని లాక్ చేసుకున్న “మెకానిక్ రాకీ”
- ఆకట్టుకుంటున్న మెకానిక్ రాకీ
- మాస్ డైలాగులతో మెప్పించిన విశ్వక్ సేన్
- అమెజాన్ ప్రైమ్ లో రానున్న విశ్వక్ నయా ఫిల్మ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mechanic Rocky : ఇటీవల కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ మెకానిక్ రాకీతో నేడు థియేటర్లలోకి వచ్చాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ ఎస్ ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో వస్తున్న మెకానిక్ రాఖీ రిలీజ్ అయి అద్భుతమైన స్పందన అందుకుంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుని విశ్వక్ ఖాతాలో మరో హిట్ చిత్రంగా నిలుస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు.
Read Also:Bhupalpally: హనుమాన్ విగ్రహానికి మంటలు.. స్థానికుల్లో ఆందోళన..
Also Read
- Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
- Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
- Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
- IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో భారత్‌పై బద్దలైన రికార్డులు...
హీరో మెకానిక్ షాప్ స్థలం కోసం.. అతని తండ్రి విలన్ ను వేధించడం.. తర్వాత ఆ షెడ్డుని కూల్చివేయడం.. దాని కోసం హీరో విలన్ సునీల్ తో ఎలా ఫైట్ చేశాడన్న పాయింట్ ను టచ్ చేస్తూ కథ సాగుతుంది. విశ్వక్ సేన్ మార్క్ మాస్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. ‘షేప్ అవుట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు’ ‘బూట్ కాలితో తంతే ఉత్త కాలు బయటకు వచ్చేస్తది’ వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. విలన్ గా సునీల్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమాతో విశ్వక్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నట్లు తెలుస్తోంది. మరి డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పైడ్ ప్రీమియర్స్ తోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రిలీజ్ పార్టనర్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మరి థియేటర్స్ లో రన్ తర్వాత ఈ సాలిడ్ మాస్ డ్రామా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ కి రానుంది. ప్రైమ్ వీడియో ఈ సినిమాని సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతం అందించారు.
Read Also:India-Canada Row: వెనక్కి తగ్గిన కెనడా.. మేం అసలు మోడీ, జైశంకర్ పేర్లను చెప్పలేదని వెల్లడి
తాజావార్తలు
-
Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
-
Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
-
Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!