ప్రతి వారంలో థియేటర్లలోకన్నా ఓటిటీ లో ఎక్కువ సినిమాలు విడుదల అవుతున్నాయి.. బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అయిన సినిమాలకన్నా కూడా ఇక్కడ విడుదలైన సినిమాలు భారీ సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి.. ఒక్క సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీ వేదికపై సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలు మాత్రం హవా తగ్గడం లేదు. ఇక గతవారం థియేటర్లలో విడుదలైన లు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద చిత్రానికి మిక్డ్స్ టాక్ వచ్చింది..
ఇవే కాదు కొన్ని సినిమాలు ఇంకా విడుదలకు నోచుకోలేదు.. అయితే ఈ వారం ఓటీటీలో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఏకంగా 29 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తెలుగు, హిందీతోపాటు మిగతా భాషల్లోనూ అనేక లు, వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. చాలాకాలం తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో కంబ్యాక్ ఇచ్చింది అనుష్క. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.. ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుందో ఒకసారి చూద్దాం..
అమెజాన్ ప్రైమ్..
ముంబయి డైరీస్ సీజన్ 2.. హిందీ సిరీస్.. అక్టోబరు 6
టోటల్లీ కిల్లర్.. ఇంగ్లీష్ .. అక్టోబరు 6
డెస్పరేట్లీ సీకింగ్ సోల్‌మేట్.. ఇంగ్లీష్ సిరీస్.. అక్టోబరు 6 న స్ట్రీమింగ్ కానున్నాయి..
హాట్ స్టార్..
సీజన్ 2.. ఇంగ్లీష్ సిరీస్.. అక్టోబరు 6
హాంటెడ్ మ‍్యాన్షన్.. ఇంగ్లీష్ .. అక్టోబరు 4న స్ట్రీమింగ్ కానున్నాయి..
సినీ బజార్..
నీ వెంటే నేను.. తెలుగు.. అక్టోబర్ 6.
జీ5..
గదర్ 2.. హిందీ.. అక్టోబర్ 6.
జియో ..
మెయిన్ మహ్మమూద్.. హిందీ.. అక్టోబర్ 3
గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్.. హిందీ షార్ట్ ఫిల్మ్.. అక్టోబరు 6
ద డాటర్.. హిందీ షార్ట్ ఫిల్మ్.. అక్టోబరు 7
ర్యాట్ ఇన్ ద కిచెన్.. హిందీ షార్ట్ ఫిల్మ్.. అక్టోబరు 2 స్ట్రీమింగ్ కానున్నాయి..
నెట్‌ఫ్లిక్స్..
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. తెలుగు.. అక్టోబర్ 5
ఖుఫియా.. హిందీ.. అక్టోబర్ 5
ఇన్సీడియష్: ద రెడ్ డోర్.. ఇంగ్లీష్.. అక్టోబర్ 6
బెక్‌హమ్.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. అక్టోబర్ 4.
రేస్ టూ ద సమ్మిట్.. జర్మన్.. అక్టోబర్ 4.
ఎవ్రిథింగ్ నౌ.. ఇంగ్లీష్.. అక్టోబర్ 5.
లూపిన్ పార్ట్ 3.. ఇంగ్లీష్.. అక్టోబర్ 5
ఏ డెడ్లీ ఇన్విటేషన్.. స్పానిష్.. అక్టోబర్ 6
బల్లేరినా.. కొరియన్ మూవీ.. అక్టోబర్ 6
స్ట్రాంగ్ గర్ల్ నామ్ సూన్.. కొరియన్.. అక్టోబర్ 7
సిస్టర్ డెత్.. ఇంగ్లీష్.. అక్టోబర్ 5 స్ట్రీమింగ్ కానున్నాయి..
డిస్కవరీ ప్లస్..
స్టార్ వర్సెస్ ఫుడ్ సర్వైవల్.. హిందీ.. అక్టోబర్ 6 న స్త్రీమింగ్ కానుంది..
బుక్ మై షో..
ఆస్టరాయిడ్ సిటీ.. ఇంగ్లీష్ చిత్రం.. అక్టోబరు 06
ద నన్ 2.. ఇంగ్లీష్ .. అక్టోబరు 03
గ్రాన్ టరిష్మో.. ఇంగ్లీష్ మూవీ.. అక్టోబరు 05.. స్ట్రీమింగ్ కానున్నాయి.. ఇక మరో వారం ఇంకా ఎక్కువ సినిమాలు విడుదల కానున్నాయి..