Oppo K11 5G : ఒప్పో నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. మొన్న వచ్చిన రెనో 11 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.. ఒప్పో K11 5జీ.. ఈ ఫోన్ గురించి ఇప్పుడు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో Oppo K11 5G వచ్చింది. ఇందులో MediaTek డైమెన్సిటీ 810 SoCతో విడుదల అయ్యింది. ఇందులో 33W వైర్డ్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్లో కలదు.. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. మీ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది NFC కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది మరియు X-యాక్సిస్ హాప్టిక్ మోటార్, ఒక IR బ్లాస్టర్ మరియు డ్యూయల్ స్పీకర్లతో అమర్చబడి ఉంటుంది.ఈ హ్యాండ్సెట్ 8.23mm స్లిమ్‌గా మరియు 184 గ్రాముల బరువు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది..
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ మార్కెట్ లోకి సంవత్సరం ద్వితియార్థంలో ఇండియాలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఇక అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ కొనసాగింపుగా రాబోయే Oppo K11 5G హ్యాండ్‌సెట్‌గా రానుంది. రాబోయే Oppo K11 5గ్ మన ఇండియాలో దాదాపుగా రూ. 22,000 ఉంటుందని అంచనా..
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!