ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ONGC Gas Leak: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. మామిడికుదురు మండలం గెద్దాడ–మామిడికుదురు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ బావి నుంచి ఈ తెల్లవారుజామున భారీగా గ్యాస్ వెలువడుతోంది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు భయంతో పరుగులు తీస్తున్నారు. ఊరంతా గ్యాస్ వాసన వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గెద్దాడ వద్ద జాతీయ రహదారిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈ ఏడాది జనవరిలో ఇరుసుమండలో జరిగిన ఓఎన్జీసీ బ్లో అవుట్ ఘటనను ప్రజలు ఇంకా మరువకముందే మరోసారి ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఓఎన్జీసీ కార్యకలాపాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజా గ్యాస్ లీకేజీతో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.
Also Read
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
- Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా 'అర్నబ్'.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
- MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
తాజావార్తలు
-
ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
IPL 2027: ఆల్ క్యాష్ ట్రేడ్.. సగం ధరకే రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేతను వదులుకున్న ఎస్ఆర్హెచ్!
-
Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
ట్రెండింగ్
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!