TSPSC : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-3 నోటిఫికేషన్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయర్ వేళ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ శుభవార్త చెప్పింది. తెలంగాణలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. అయితే.. తాజాగా టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రూప్-3కి సంబంధించిన 1,365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీవరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Also Read : APPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ప్రకటన.. ఈ సారి పరీక్షలు ఇలా..
ఇదిలా ఉంటే.. ఈరోజే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) శుక్రవారం వైద్య మరియు ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిలలో 5, 204 స్టాఫ్ నర్సుల పోస్టుల ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎంఈ, డీహెచ్ – 3,823, వైద్య విధాన పరిషత్ – 757, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ – 81, డిజబుల్డ్, సినీయర్ సిటిజెన్స్ వేల్ఫేర్ – 8, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్ – 127, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 197, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 74, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 124, తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ – 13 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!