Mahesh Babu Birthday: మొత్తానికి మహేష్ బర్త్డే ట్రీట్ రెడీ చేశారు..
- మహేష్ బాబు పుట్టిన సందర్భంగా ఈ ఆగస్ట్ 9న అభిమానులకు చాలా సర్‌ప్రైజ్లు.
- మహేష్‌బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్.
- బ్లాక్ బస్టర్ క్లాసికల్ మురారి సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన సందర్భంగా ఈ ఆగస్ట్ 9న అభిమానులకు చాలా సర్‌ప్రైజ్లు ఉండబోతున్నట్లు కనపడుతోంది. ఇందులో ముఖ్యంగా మహేష్‌బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్ట్ 9న రాబోతున్నట్లు సమాచారం. సినిమా లాంఛింగ్, షూటింగ్ వివరాలు, నటీనటులతో పాటు పలు విషయాలపై మహేష్‌బాబు పుట్టినరోజున క్లారిటీ రానున్నట్లు సమాచారం. దీనికి అదనంగా., మరో అప్డేట్.. మహేష్ బర్త్ డే రోజున అతడి బ్లాక్ బస్టర్ క్లాసికల్ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఏకంగా 23 ఏళ్ల కిందట మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మహేష్‌బాబు పుట్టిన రోజు ఈ సినిమా స్పెషల్ షోస్ ను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లో కూడా స్క్రీనింగ్ చేయబోతున్నారు. మురారి సినిమా రీ రిలీజ్ ను కాస్త భారీగానే ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. దాదాపు 300కు పైగా థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Low BP vs High BP: అసలు ఈ లోబీపీ, హైబీపీ మధ్య తేడా ఏంటి..
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
పూర్తిగా యూత్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన మురారి మూవీ కమర్షియల్‌గా పెద్ద హిట్. ఈ సినిమా ఏకంగా 3 నంది అవార్డులను అందుకుంది. ఈ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సిల్వర్ అవార్డుతో పాటు.. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా లక్ష్మి నంది పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే స్పెషల్ జ్యూరీ కేటగిరీలో మురారి సినిమాకు మహేష్‌బాబు కూడా నంది అవార్డు కైవసం చేసుకున్నాడు. సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా., హీరో మహేష్ బాబు సరసన సోనాలీ బింద్రే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తోనే సోనాలీ బింద్రే టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇకపోతే తాజాగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకల్లో లాంగ్ హెయిర్ తో స్టైలిష్ లుక్ లో హీరో మహేష్ కనిపించాడు. రాజమౌళి సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నట్లు టాక్.
Raj tarun : మాల్వీ మల్హోత్రా నిజస్వరూపం బయటపెట్టే మరోక వీడియో…ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..?
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!