Raj tarun : మాల్వీ మల్హోత్రా నిజస్వరూపం బయటపెట్టే మరోక వీడియో…ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..?
- రాజ్ తరుణ్- లావణ్య-మాల్వి మల్హోత్రా కేసులో ట్విస్ట్
- వీడియో రిలీజ్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ తల్లి
- యోగేశ్ ను మోసం చేసిన మాల్వి మల్హోత్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్యల ఎపిసోడ్ డైలీ సీరియల్ లా జరుగుతూనే ఉంది. రాజ్ తరుణ్ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిన విషయమే. రాజ్ తరుణ్ తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను వాడుకొని వదిలేసాడనేది లావణ్య ఆరోపణ.
కాగా లావణ్య తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ, తన అన్నయ్యను వేధిస్తోందని హీరోయిన్ మాల్వి మల్హోత్ర ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు పోలీసులు విచారణ దశలో ఉండగా తాజాగా మరో కోణం వెలుగు చూసింది. హీరో రాజ్ తరుణ్-లావణ్య-మాల్వి మల్హోత్రా కేసులో ముంబైకు చెందిన అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. ప్రేమ పేరుతో తన కుమారుడిని మాల్వి మల్హోత్రా వంచించిందని, ఆస్తులు లాక్కొని తమను రోడ్డున పడేసిందని ఆరోపించింది యోగేశ్ తల్లి. అంతేకాదు ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని తన కుమారుడిపై కేసు పెట్టి జైలుకు పంపిందని కంటతడి పెట్టుకుంది. యోగేష్, మాల్వి మల్హోత్రా కలిసి తిరిగిన ఫ్లైట్ టికెట్స్, ఇద్దరి మధ్య జరిగిన వాట్సప్ చాట్స్, వ్యక్తిగత ఫోటోలను బయటపెడుతూ వీడియో రిలీజ్ చేసింది. తమ కుమారుడు నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడని రోదిస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్ యోగేశ్ తల్లి. రానున్న రోజుల్లో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల కేసులో ఇంకెన్ని ట్విస్ట్ లు ఇంకెన్ని మలుపులు ఉంటాయో చూడాలి.
Also Read
Also Read: Priya darshi: హాస్యనటుడి నుండి అందరూ మెచ్చే హీరోగా మారిన దర్శి..!
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!