Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన సందర్భంగా ఈ ఆగస్ట్ 9న అభిమానులకు చాలా సర్‌ప్రైజ్లు ఉండబోతున్నట్లు కనపడుతోంది. ఇందులో ముఖ్యంగా మహేష్‌బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్ట్ 9న రాబోతున్నట్లు సమాచారం. సినిమా లాంఛింగ్, షూటింగ్ వివరాలు, నటీనటులత�