Olympics 2024: ఒలింపిక్స్ బాక్సింగ్ పోటీల్లో పురుషుల విభాగంలో మొదటి బెర్త్ కన్ఫామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలంపిక్స్ 2024 పారిస్ నగరంగా జరగబోతున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ నుండి పురుషుల బాక్సింగ్ అర్హత పోటీల్లో భారతదేశానికి చెందిన నిశాంత్ దేవ్ స్థానాన్ని కన్ఫామ్ చేసుకున్నాడు. భారత యువ బాక్సర్ నిశాంత్ దేవ్ బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ అర్హత పోటీలలో క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి ప్రతిష్టాత్మక పారిస్ ఒలంపిక్స్ బెడుతును కైవసం చేసుకున్నాడు. దీంతో ప్యారిస్ ఒలంపిక్స్ 2024 బాక్సింగ్ నుండి పురుషులలో మొదటి ఎంట్రీ నమోదయింది.
Road Accident : జర్నీ సినిమా సీన్ రిపీట్.. రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు..
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
శుక్రవారం రాత్రి జరిగిన పోటీలలో పురుషుల 71 కిలోల విభాగం నుండి నిశాంత్ క్వార్టర్ ఫైనల్ లో 5 – 0 తో మోల్డవ బాక్సర్ వెస్లీ సెబోటరి ను ఓడించి సెమీస్ పోరుకు దూసుకెళ్లాడు. దీంతో అతను భారత తరఫున పారిస్ ఒలంపిక్స్ సాధించిన మొదటి పురుష బాక్సర్ గా రికార్డు సృష్టించాడు.
Wines Closed: మరోమారు మందుబాబులకు డ్రైడే.. 4న మద్యం దుకాణాలు బంద్..
ఈ నేపథ్యంలో విశ్వ క్రీడలకు సంబంధించి మొత్తంగా అర్హత సాధించిన నాలుగో భారత బాక్సర్ గా నిశాంత్ రికార్డు సృష్టించాడు. నిశాంత్ కంటే ముందుగా ముగ్గురు మహిళ బాక్సర్లు ఒలంపిక్స్ కు అర్హతను సాధించారు. వీరిలో ఇదివరకే నిఖత్ జరీన్ (50 కిలోలు), ప్రీతి పవార్ (54 కిలోలు), లవ్లినా బొర్గెహెన్ (75 కిలోలు) లు వివిధభాగాలలో ఒలంపిక్స్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నారు.
తాజావార్తలు
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్‌లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!