OLA in E-commerce: ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా సంస్థ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందిన సమాచారం ప్రకారం., ఓలా కంపనీ బ్లింకిట్, జెప్టోలను తీసిపోయే విధంగా.. ఈ వారం తర్వాత వాణిజ్య రంగంలోకి ప్రవేశాన్ని ప్రకటించవచ్చు. త్వరిత డెలివరీ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఓలా మాతృ సంస్థ ANI టెక్నాలజీస్ తన సొంత డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సమాచారం. Neeraj Chopra: పతకాలను సంఖ్యను…