Odisha Assembly Polls: ఒడిశాలో 4 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Assembly Polls: ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనుండగా, మే 13 (సోమవారం), మే 20 (సోమవారం), మే 25 (శనివారం), జూన్ 1 (శనివారం) తేదీల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 3న జరుగుతుంది. ప్రస్తుత ఒడిశా శాసనసభ పదవీకాలం జూన్ 2 (మంగళవారం)తో ముగియనుంది.
Read Also: Lok Sabha Elections 2024: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటే ఏమిటి..? ఎన్నికల ముందే ఎందుకు..
Also Read
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కొత్తగా ఎన్నికైన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులతో కలిసి ఎన్నికల తేదీలను ప్రకటించారు. 147 మంది సభ్యులున్న ఒడిశా శాసనసభకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వం వహిస్తున్నారు. బిజూ జనతాదళ్ (BJD) ప్రస్తుతం ఒడిశా శాసనసభలో 130 స్థానాలను కలిగి ఉంది. మిగిలినవి బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPM), ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.
గతంలో లోక్‌సభ ఎన్నికలతో సమానంగా, ఒడిశా 16వ అసెంబ్లీ ఎన్నికలు 147 మంది సభ్యులను ఎన్నుకోవడానికి ఏప్రిల్ 11, ఏప్రిల్ 29, 2019లో రెండు దశలలో నిర్వహించబడ్డాయి. బిజూ జనతాదళ్ 112 సీట్లు గెలుచుకుంది. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 23, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
ఏప్రిల్ 18వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 25వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
ఏప్రిల్ 26వ తేదీ : నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
మే13, 20, 25,జూన్ 01 : ఒడిశా పోలింగ్ (నాలుగు దశల్లో ఒడిశాలో ఎన్నికలు జరగనున్నాయి. )
జూన్4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు
నాలుగు దశల్లో ఒడిశాలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?