World Cup 2023: తొమ్మిదింట్లో ఒకటే ముగిసింది.. ఎలాంటి కంగారు లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Captain Pat Cummins Says I have already forgotten about Virat Kohli’s Catch Drop Matter: వన్డే ప్రపంచకప్ 2023ని టైటిల్ ఫెవరేట్ ఆస్ట్రేలియా ఓటమితో ఆరంభించింది. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఏ ఓటమిపై ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌లో ఒకటే ముగిసిందని, ఎలాంటి కంగారు అవసరం లేదు అని తెలిపాడు.
‘మరో 50 పరుగులు చేయాల్సి ఉంది. ఈ పిచ్‌పై పరుగులు చేయడం చాలా క్లిష్టంగా మారింది. భారత బౌలింగ్ ఎటాక్ మమ్మల్ని అడ్డుకోవడం వల్ల ఎక్కువ రన్స్ సాధ్యపడలేదు. 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. అయినా మేము ప్రయత్నించాం. మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. అద్భుత ఆరంభం ఇచ్చారు. అయితే మా జట్టులో ఒక స్పిన్నర్ తక్కువగా ఉన్నాడనే వాదన సరికాదు. మాకు 20 ఓవర్ల స్పిన్ బౌలింగ్ అందుబాటులో ఉంది’ అని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.
Also Read
- Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్‌పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- Toyota Fortuner: పెట్రోల్, డీజిల్‌కు గుడ్ బై.. 100% ఇథనాల్‌తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్‌ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
Also Read: Bhagavanth Kesari: హనుమకొండలో బతుకమ్మ ఆడిన కాజల్ అగర్వాల్, శ్రీలీల.. వీడియో వైరల్!
‘భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ క్యాచ్‌ను జారవిడవడం ఇబ్బంది కలిగించింది. అయితే ఆ క్యాచ్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. ఆ ఘటన జరిగిన కాసేపటికే వదిలేశా. ఒకవేళ కోహ్లీ క్యాచ్ పట్టి ఉంటే.. 4/10తో మాకు డ్రీమ్ స్టార్ట్ లభించేది. జోష్ హేజిల్‌వుడ్ క్లాస్ బౌలర్. తప్పకుండా ఈ ఓటమిపై మేం సమీక్షించుకుంటాం. తొమ్మిదింట్లో ఒకటే మ్యాచ్ ముగిసింది. ఎలాంటి కంగారు అవసరం లేదు. ఇంకా మాకు 8 మ్యాచులు ఉన్నాయి. ఇక టాస్ విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్‌పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
-
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!